హోమ్ / వార్తలు / 17 నుంచి డైట్‌సెట్‌ 2016 కు కంప్యూటర్‌ పరీక్ష
పంచుకోండి

17 నుంచి డైట్‌సెట్‌ 2016 కు కంప్యూటర్‌ పరీక్ష

17 నుంచి డైట్‌సెట్‌ 2016 కు కంప్యూటర్‌ పరీక్ష

డైట్సెట్-2016కు సంబంధించి ప్రవేశ పరీక్షకు కంప్యూటర్ టెస్ట్ ఈనెల 17 నుంచి 19 వరకు నిర్వ హిస్తున్నరు. ప్రతి రోజు 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరు పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించిన మాట్ టెస్టు పేపర్స్, ఇతర వివరాలు http://deecetap.cgg.gov.in/ అనే వెబ్సైట్లో ఉన్నాయి

పైకి వెళ్ళుటకు