హోమ్ / వార్తలు / 18 నుంచి క్రిస్‌మస్ దుస్తుల పంపిణీ
పంచుకోండి

18 నుంచి క్రిస్‌మస్ దుస్తుల పంపిణీ

18 నుంచి క్రిస్‌మస్ దుస్తుల పంపిణీ

క్రిస్మస్ సందర్భంగా దుస్తుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 18 నుంచి 2 లక్షల క్రిస్టియన్ కుటుంబాలకు ప్రభుతవం దుస్తులు పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌లో 100 చర్చిల్లో లక్ష కుటుంబాలకు, జిల్లాల్లో లక్ష కుటుంబాలకు దుస్తుల పంపిణీ ఉంటుంది. 20న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు