హోమ్ / వార్తలు / 18 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌
పంచుకోండి

18 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌

ఆయుష్‌ విభాగంలో 18 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది

ఆయుష్‌ విభాగంలో 18 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో ఎస్సీ వర్గాలకు 7 పోస్టులు, ఎస్టీ వర్గాలకు 11 పోస్టులు ఉన్నాయి.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు