హోమ్ / వార్తలు / 2017 మార్చి కల్లా 14 కోట్ల మంది రైతులకు భూ స్వస్థత కార్డులు
పంచుకోండి

2017 మార్చి కల్లా 14 కోట్ల మంది రైతులకు భూ స్వస్థత కార్డులు

2017 మార్చి కల్లా 14 కోట్ల మంది రైతులకు భూ స్వస్థత కార్డులు

దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు 2017 మార్చి నాటికి భూ స్వస్థత కార్డులను అందజేయనున్నట్లు కేంద్ర వ్యవసాయం, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రాధా మోహ‌న్ సింగ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న... వ్య‌వ‌సాయ విద్య‌ను సాధార‌ణ విద్య‌తో స‌మానంగా ఉన్న‌త స్థాయికి తీసుకువెళ్ళాల‌ని దృఢ నిశ్చ‌యంతో ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. భూ స్వ‌స్థ‌త కార్డు ఒక మంచి ప‌థ‌క‌మ‌ని, ఇది అనేక స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు.

ఆధారం : పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు