హోమ్ / వార్తలు / ‘ఆధార్‌’ ప్రైవేటుకివ్వడం సరికాదు: సుప్రీం
పంచుకోండి

‘ఆధార్‌’ ప్రైవేటుకివ్వడం సరికాదు: సుప్రీం

‘ఆధార్‌’ ప్రైవేటుకివ్వడం సరికాదు: సుప్రీం

ఆధార్‌ కార్డుల జారీ నిమిత్తం ఆయా వ్యక్తుల వివరాల నమోదు కార్యక్రమం ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మంచి పద్ధతి కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆధార్‌ స్కీము రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సత్వరమే విచారణ జరపాలంటూ చేసిన వినతులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తిరస్కరించింది

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు