హోమ్ / వార్తలు / ‘మేథో హక్కులు-చట్టాల’పై అంతర్జాతీయ సదస్సు
పంచుకోండి

‘మేథో హక్కులు-చట్టాల’పై అంతర్జాతీయ సదస్సు

‘మేథో హక్కులు-చట్టాల’పై అంతర్జాతీయ సదస్సు

రాజధాని అమరావతి మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ‘మేథో హక్కులు-తాజా చట్టాలు’పై అంతర్జాతీయ సదస్సు శుక్ర, శనివారాల్లో విజయవాడలో జరగనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మదన్‌ బి.లోకూర్‌, ఎన్‌.వి.రమణ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌ తదితరులు హాజరుకానున్నారు. జపాన్‌లోని మేథో సంపన్న హక్కుల హైకోర్టు న్యాయమర్తి జస్టిస్‌ అకిరా కటాసే ప్రత్యేక అతిథిగా రానున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు