హోమ్ / వార్తలు / 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి
పంచుకోండి

21 నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి

21 నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా నూతన విద్యాసంవత్సరాన్ని 21వ తేదీ నుంచే ప్రారంభించాలని టీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ డిమాండ్‌ చేశారు. సీబీఎస్‌ఈ తరహాలో విద్యావ్యవస్థలో మార్పులు తెస్తామని చెప్పి రద్దు చేయడం తగదన్నారు. పరీక్షలు మాత్రం మార్చిలో నిర్వహించి ఈ నెల రోజుల పాటు విద్యార్థులకు ఏం చెప్పాలో కూడా సూచించకపోవడం విడ్డూరమన్నారు.

ఆధారము: ఈనాడు

పైకి వెళ్ళుటకు