హోమ్ / వార్తలు / 22 నుంచి ఐసెట్‌ తుదిదశ కౌన్సెలింగ్‌
పంచుకోండి

22 నుంచి ఐసెట్‌ తుదిదశ కౌన్సెలింగ్‌

22 నుంచి ఐసెట్‌ తుదిదశ కౌన్సెలింగ్‌

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ ఈ నెల 22వ తేదీ నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. మొదటి దశలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని విద్యార్థులు ఈ నెల 22వ తేదీన హాజరుకావాల్సి ఉంటుంది. అదే విధంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు 22, 23 తేదీల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 25వ తేదీన సీట్లను కేటాయించనున్నట్లు కన్వీనర్‌ తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు