హోమ్ / వార్తలు / 30న వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం
పంచుకోండి

30న వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం

30న వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఐదో స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది. వివరాలను సోమవారం వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(సీఈ) వేణుగోపాలనాయుడు వివరించారు.

పైకి వెళ్ళుటకు