హోమ్ / వార్తలు / 7వ తేదీన గురుకుల ఇంటర్‌ జాబితా
పంచుకోండి

7వ తేదీన గురుకుల ఇంటర్‌ జాబితా

7వ తేదీన గురుకుల ఇంటర్‌ జాబితా

తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ అడ్మిషన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితా ఈనెల 7వ తేదీన ఇంటర్‌నెట్‌లో విడుదల అవుతుంది. ఈ  జాబితాను www.tswreis.org.gov.inలో చూడవచ్చు.

పైకి వెళ్ళుటకు