హోమ్ / వార్తలు / అందుబాటులోకి కేవీఐసీ టోల్‌ ఫ్రీ నంబర్‌
పంచుకోండి

అందుబాటులోకి కేవీఐసీ టోల్‌ ఫ్రీ నంబర్‌

అందుబాటులోకి కేవీఐసీ టోల్‌ ఫ్రీ నంబర్‌

పథకాలు, సమాచారం తెలుసుకునేందుకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన(కేవీఐసీ) టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 1800 3000 0034 నంబర్‌కు డయల్‌ చేసి అవసరమైన సమాచారాన్ని హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో తెలుసుకోవచ్చు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు