హోమ్ / వార్తలు / ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ
పంచుకోండి

ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ

ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ

ఆర్టీసీలో ప్రయాణించే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఆర్టీసీ రాయితీ అందించనున్నది. . ఆర్టీసీలోని తెలుగు వెలుగుతో పాటు ఏసీ గరుడ, స్లీపర్‌ కోచలకు కూడా వర్తించనున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. దాంతో దూర ప్రాంత సర్వీసుల్లో వృద్ధులకు 25 శాతం రాయితీతో ధర తగ్గనున్నది. టిక్కెట్‌ తీసుకునే సమయంలో ఆధార్‌ లేక పానకార్డు లేదా ఇతర వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు