హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన. పరిశీలన జరిగే ర్యాంకులివే..
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల గుజ్జనగుండ్లలో....112001 నుంచి 116000 వరకు
ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, నల్లపాడులో....116001 నుంచి 120000 వరకు
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో...120001 నుంచి 124000 వరకు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ....124001 నుంచి 128000 ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు.
నేడు 60001 నుంచి 90వేల ర్యాంకు వరకు వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుంది.
పైకి వెళ్ళుటకు