హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

 

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.  సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న ఒకటి నుంచి 35 వేల ర్యాంకులు వచ్చిన వారు వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు.

 

పైకి వెళ్ళుటకు