హోమ్ / వార్తలు / ఆదివారం తెలంగాణ ఎంసెట్‌
పంచుకోండి

ఆదివారం తెలంగాణ ఎంసెట్‌

ఆదివారం తెలంగాణ ఎంసెట్‌

ఆదివారం 15-05-2016 రోజు తెలంగాణ ఎంసెట్ జరగనుంది.నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరిస్తారు. 2,46,587 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఎంసెట్ కోసం ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. మరిన్ని వివరములకు https://www.tseamcet.in/ వెబ్సైట్ చూడండి

పైకి వెళ్ళుటకు