హోమ్ / వార్తలు / ఆర్థికశాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సర్వేను పార్లమెంటులోప్రవేశపెట్టారు.
పంచుకోండి

ఆర్థికశాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సర్వేను పార్లమెంటులోప్రవేశపెట్టారు.

 • ఆర్థికశాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సర్వేను పార్లమెంటులోప్రవేశపెట్టారు.
 • పెద్ద నోట్ల రద్దు తదుపరి చర్యలఫలితంగా తగిన పరిమాణంలో కొత్త కరెన్సీ నోట్లు చెలామణీలోకి
 • వచ్చినందువల్ల ఆర్థిక వృద్ధి తిరిగి సాధారణస్థితికి చేరగలదని ఆర్థిక సర్వే పేర్కొంది.
 • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోవినియోగదారు ధరల సూచీ ఆధారిత కీలక ద్రవ్యోల్బణం సగటున 5 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఇతర వర్ధమానఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే రూపాయి పనితీరు మెరుగ్గా ఉందని ఆర్థిక సర్వేచెబుతోంది.
 • 2016-17 సంవత్సరానికి సంబంధించి 13.01.2017నాటికి దేశవ్యాప్తంగా రబీ పంటల సాగువిస్తీర్ణం 616.2 ల‌క్ష‌ల‌ హెక్టార్లుగా నమోదైంది. గతసంవత్సరం ఇదే వారంతో పోలిస్తే ఇది 5.9 శాతం అధికం.
 • 2016-17 సంవత్సరానికి సంబంధించి 13.01.2017 నాటికి దేశవ్యాప్తంగా
 • సెనగ పప్పు దినుసుల సాగు విస్తీర్ణం గతసంవత్సరం ఇదే వారంతో పోలిస్తే 10.6 శాతం అధికం.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం
పైకి వెళ్ళుటకు