హోమ్ / వార్తలు / ఆస్తిపన్ను పెంచాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిం చింది
పంచుకోండి

ఆస్తిపన్ను పెంచాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిం చింది

ఆస్తిపన్ను పెంచాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిం చింది

ఆస్తిపన్ను పెంచాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిం చింది. పున: సమీక్ష అవసరంలేదని . ప్రజలపై భారం మోప కుండా ఆదాయం పెంచుకోవాలని సూచించింది. దీంతో ప్రత్యా మ్నాయ మార్గా లపై అధికారులు దృష్టి సారించారు. పన్ను పరిధిలోకి రాని . తప్పుడు మదిం పు జరిగిన నిర్మాణాల లెక్కలుతేల్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భవనాలవిస్తీర్ణం . వినియోగం ఆధారంగా పన్ను నిర్ధారిస్తారు. వంద శాతం డిమాండ్. అంతకుముందున్న బకాయిల వసూలుచేస్తామని చెబుతున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు