హోమ్ / వార్తలు / ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు
పంచుకోండి

ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల గడువును అగస్టు 16 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఈ నెల 30తో గడువు ముగిసింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు అధికారులు గడువు పొడిగించారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు