హోమ్ / వార్తలు / ఇంటర్‌ విద్యార్థులకు ఐఐటీ ఆచార్యుల పాఠాలు , త్వరలో ‘స్వయంప్రభ’ ఛానెల్‌ ప్రారంభం
పంచుకోండి

ఇంటర్‌ విద్యార్థులకు ఐఐటీ ఆచార్యుల పాఠాలు , త్వరలో ‘స్వయంప్రభ’ ఛానెల్‌ ప్రారంభం

ఇంటర్‌ విద్యార్థులకు ఐఐటీ ఆచార్యుల పాఠాలు , త్వరలో ‘స్వయంప్రభ’ ఛానెల్‌ ప్రారంభం

ఇంటర్మీడియట్‌ సబ్జెక్టులపై శాస్త్రీయ అవగాహన పెంచేందుకూ, చిన్న పట్టణాలు, గ్రామాల విద్యార్థులకు కూడా ఐఐటీల్లో ప్రవేశం కల్పించేందుకూ వీలుగా ఐఐటీ ఆచార్యుల పాఠాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్వయంప్రభ’ పేరిట 32 విద్యా (టీవీ) ఛానెళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. చాలా వరకూ పాఠాల రూపకల్పన పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఇంటర్‌ విద్యార్థులే లక్ష్యంగా ఓ ఛానెల్‌ రానుంది.
ఆధారం: ఈనాడు
పైకి వెళ్ళుటకు