హోమ్ / వార్తలు / ఇస్రో పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతంగా పరీక్షించారు
పంచుకోండి

ఇస్రో పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతంగా పరీక్షించారు

ఇస్రో పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతంగా పరీక్షించారు

ఇస్రో పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పరీక్షించారు. ఇస్రో చేపట్టిన ఆర్ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

పైకి వెళ్ళుటకు