హోమ్ / వార్తలు / ఈ నెల 10 నుంచి గుంటూరు లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
పంచుకోండి

ఈ నెల 10 నుంచి గుంటూరు లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఈ నెల 10 నుంచి గుంటూరు లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఈ నెల పది నుంచి 25వ తేదీ వరకు గుంటూరు నగరంలోని బీఆర్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ గుంటూరు అధికారి కల్నల్‌ ధ్రువ చౌదరి తెలిపారు.

పైకి వెళ్ళుటకు