హోమ్ / వార్తలు / ఈ నెల 25 నుంచి ఓయూ పీజీ తరగతులు
పంచుకోండి

ఈ నెల 25 నుంచి ఓయూ పీజీ తరగతులు

ఈ నెల 25 నుంచి ఓయూ పీజీ తరగతులు

ఓయూ పరిధిలో ఈ నెల 25 నుంచి వివిధ పీజీ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 14 నుంచి జరిగే సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్‌లో మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో అడ్మిట్ కార్డునును అందచేయాలి.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు