హోమ్ / వార్తలు / ఈ రోజు నీట్‌-2 పరీక్ష
పంచుకోండి

ఈ రోజు నీట్‌-2 పరీక్ష

ఈ రోజు నీట్‌-2 పరీక్ష

ఈ రోజు జరిగే నీట్‌-2 పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖలో పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు