హోమ్ / వార్తలు / ఈనెల 13న ఈదుల్ జుహా (బక్రీద్) సందర్భంగాసెలవు
పంచుకోండి

ఈనెల 13న ఈదుల్ జుహా (బక్రీద్) సందర్భంగాసెలవు

ఈనెల 13న ఈదుల్ జుహా (బక్రీద్) సందర్భంగాసెలవు

ఈనెల13న ఈదుల్ జుహా ( బక్రీద్) సందర్భంగాఢిల్లీ /న్యూ ఢిల్లీ లో నెలకొన్న కేంద్రప్రభుత్వ పరిపాలన కార్యాలయాలు అన్ని మూసిఉంటాయి. ఇంతకు ముందు ఈ సెలవు దినాన్ని ఈనెల12వ తేదీగా ప్రకటించి ఉండగా, తాజాగా దీనిని సవరించినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రకటించింది

ఆధారం: పత్రికాసమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు