హోమ్ / వార్తలు / ఈనెల 17న నీట్‌ ఫలితాలు
పంచుకోండి

ఈనెల 17న నీట్‌ ఫలితాలు

ఈనెల 17న నీట్‌ ఫలితాలు

వైద్యవిద్యలో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు ఈనెల 17న విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ అమిత్‌ బిశ్వాస్‌ ప్రకటించారు. సెప్టెంబరు 3 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించారు. నీట్‌-1 మే 1న నిర్వహించగా, నీట్‌-2 జులై 24న జరిగింది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు