హోమ్ / వార్తలు / ఈరోజు ఇంటర్‌ ఫలితాలు విడుదల
పంచుకోండి

ఈరోజు ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఈరోజు ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్‌ విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేసారు.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు: బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌ నుంచి 1100కు ఫోన్‌ చేయడం ద్వారా లేదా ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ ఫోన్‌ నుంచి 18004251110కు ఫోన్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ-సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌ కేంద్రాలు, రాష్ట్రంలోని టీఎస్‌/ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల నుంచి పొందొచ్చు.వీటితోపాటు www.eenadu.net, tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, www.vidyavision.com , results.cgg.gov.in, www.manabadi.com తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ కళాశాల ఫలితాలను తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారాbie.telangana.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు