హోమ్ / వార్తలు / ఉత్తమ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
పంచుకోండి

ఉత్తమ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ఉత్తమ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.

అబ్దుల్‌ కలాం ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్‌కలాం బ్రైట్‌ స్టూడెంట్‌ అవార్డు ఎంపికకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని, ఏప్రిల్‌ 25 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు తెలిపారు. మే1న అన్నిజిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఫలితాలను మే 8న విడుదల చేసి మే 15 విజేతలకు బహుమతులు అందచేస్తామని తెలిపారు. గణితం, సైన్స్‌ విభాగాల్లో 100 ప్రశ్నలతో పరీక్ష ఉంటుందని, ఇతర వివరాలకు 09700540195, 040-24531195 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు