హోమ్ / వార్తలు / ఎంసెట్-3 నోటిఫికేషన్ జారీ,సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హాల్‌టికెట్లు
పంచుకోండి

ఎంసెట్-3 నోటిఫికేషన్ జారీ,సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హాల్‌టికెట్లు

సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హాల్‌టికెట్లు

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు tseamcet.in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు