హోమ్ / వార్తలు / ఎంసెట్-3 ఫలితాల విడుదల
పంచుకోండి

ఎంసెట్-3 ఫలితాల విడుదల

ఎంసెట్-3 ఫలితాల విడుదల

తెలంగాణ మెడికల్‌​ ఎంసెట్-3 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన​ పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం ఎంసెట్ ర్యాంకులను  విడుదల చేశారు. విద్యార్థులు తమ ర్యాంకులను  http://tseamcet.in వెబ్సైట్లలో పొందవచ్చు.

ఆధారం : సాక్షి

పైకి వెళ్ళుటకు