హోమ్ / వార్తలు / ఎంసెట్‌-3 ప్రశ్నపత్రం కోడ్‌ విడుదల
పంచుకోండి

ఎంసెట్‌-3 ప్రశ్నపత్రం కోడ్‌ విడుదల

ఎంసెట్‌-3 ప్రశ్నపత్రం కోడ్‌ విడుదల

తెలంగాణలో ఇవాళ నిర్వహించనున్న ఎంసెట్‌-3 పరీక్షకు ప్రశ్నపత్రం కోడ్‌ను ఎంపిక చేశారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ప్రశ్నపత్రం కోడ్‌ ఎస్‌-2ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్‌-3 పరీక్షకు 40,168 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 96 పట్టణాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పరీక్ష జరగనుంది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు