ఎన్ఐటీల ఫీజు రూ.1.25 లక్షలకు పెంపు
ఎన్ఐటీల ఫీజు రూ.1.25 లక్షలకు పెంపు
ఎన్ఐటీ ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనకు మానవ వనరుల శాఖ ఆమోదం తెలిపింది. ఎన్ఐటీలలో ఫీజు రూ.70 వేలు వసూలు చేస్తుండగా.. దీనిని రూ.1.25 లక్షలకు పెంచాలని ఎన్ఐటీ కౌన్సిల్ నిర్ణయించింది.
ఆధారం: ఆంధ్ర జ్యోతి