హోమ్ / వార్తలు / ఎరువుల రాయితీకి రూ.21,274 కోట్లు
పంచుకోండి

ఎరువుల రాయితీకి రూ.21,274 కోట్లు

ఎరువుల రాయితీకి రూ.21,274 కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫాస్పరస్‌, పొటాషియం ఎరువులకు రాయితీ నిమిత్తం రూ.21,274 కోట్లు కేటాయించాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ సంఘం (సీసీఈఏ) నిర్ణయించింది. అంతర్జాతీయంగా ఎరువుల, ముడిసరకుల ధర తగ్గడంతో తాజా అంచనాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ఈ రాయితీ రూ.5000 కోట్లు తక్కువ. నత్రజనిపై రూ.15.85, ఫాస్పరస్‌పై రూ.13.24, పొటాష్‌పై రూ.15.47, సల్ఫర్‌పై రూ.2.04

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు