హోమ్ / వార్తలు / ఎస్సీ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ
పంచుకోండి

ఎస్సీ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ

ఎస్సీ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ

భారత సైన్యంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకం కోసం ఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 17, 19 తేదీల్లో గుంటూరు, నర్సరావుపేటల్లో శిక్షణ ఇవ్వడానికి ఎంపిక నిర్వహిస్తున్నట్లు స్టెప్‌ సీఈవో కృష్ణకపర్ధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో జూలై 10 నుంచి 25వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ముందుగా శిక్షణ ఇస్తామని తెలిపారు

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు