హోమ్ / వార్తలు / ఏటీఎంల నుంచి రూ.4500
పంచుకోండి

ఏటీఎంల నుంచి రూ.4500

ఏటీఎంల నుంచి రూ.4500

ఏటీఎంల నుం చి రోజుకు రూ.4500 క్యాష్‌ వితడ్రా ఆదివారం అమలు లోకి రావడంతో నగదు తీసుకునేందుకు ఏటీఎంల ముందు జనం క్యూ కట్టారు. కొత్తసంవత్సరం కావడంతో పనిచేస్తున్న పలు ఏటీఎంల ముందు రద్దీకనిపించింది. ఆదివారం 90 శాతం ఏటీఎంలు తెచుకోకపోవడంతో ప్ర జలు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులకు సెలవురోజుల్లో కూడా ఏటీఎంల్లో నగదుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబి షన్‌లో ప్రారంభమైన నుమాయిష్‌లో అందుబాటులో ఉన్న మొబైల్‌ ఏటీఎంలో రూ. 4500 రావడంతో నగదు తీసుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు. 

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు