హోమ్ / వార్తలు / ఏపీ ఎంసెట్‌-2016 ఈ రోజు.
పంచుకోండి

ఏపీ ఎంసెట్‌-2016 ఈ రోజు.

ఏపీ ఎంసెట్‌-2016 ఈ రోజు.

ఆంధ్రప్రదేశ్‌ ‘ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఎంసెట్‌-2016)’ ఈ రోజు జరగనుంది. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష ముగిసిన అనంతరం ప్రిలిమినరీ ‘కీ’ని వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. ‘కీ’పై అభ్యంతరాలు మే 4వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా తెలియజేయవచ్చు. మే 9న ఫైనల్‌ కీ తోపాటు, ఎంసెట్‌ ర్యాంకులు విడుదల చేస్తారు -  ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు