హోమ్ / వార్తలు / ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయం మార్పు
పంచుకోండి

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయం మార్పు

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయం మార్పు

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయాన్ని మార్పు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 9న ఉ.11 కు బదులు సా.5కి ఫలితాలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు

పైకి వెళ్ళుటకు