హోమ్ / వార్తలు / ఏపీ పీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు
పంచుకోండి

ఏపీ పీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ పీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ పీసెట్‌-2016 దరఖాస్తు గడువు వచ్చే నెల 25 వరకు పొడిగించినట్లు సెట్‌ కన్వీనర్‌ వై.కిషోర్‌ తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మే 31 వరకు, రూ.2000లతో జూన్‌ 5 వరకు, రూ.5000లతో జూన్‌ 9 తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. పీసెట్‌ పరీక్షలు జూన్‌ 11వ తేది నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.appecet.org.in వెబ్‌ సైట్‌ను చూడాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు