హోమ్ / వార్తలు / ఏపీఎస్ఆర్టీసీ సరుకు రవాణా సేవ ప్రారంభించారు
పంచుకోండి

ఏపీఎస్ఆర్టీసీ సరుకు రవాణా సేవ ప్రారంభించారు

ఏపీఎస్ఆర్టీసీ సరుకు రవాణా సేవ ప్రారంభించారు

బుధవారం నుండి ఏపీఎస్ఆర్టీసీ  సరుకు రవాణా సేవ ప్రారంభించారు. రైతులు పండ్లు మరియు కూరగాయలు మార్కెట్కు తరలించడానికి ఈ సేవ వినియోగించుకోవచ్చు.

పైకి వెళ్ళుటకు