హోమ్ / వార్తలు / ఏపీపీఎస్సీ నూతన వెబ్‌సైట్‌
పంచుకోండి

ఏపీపీఎస్సీ నూతన వెబ్‌సైట్‌

ఏపీపీఎస్సీ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం

 

ఏపీపీఎస్సీ నూతన వెబ్సైట్ను చైర్మన్ ఉదయ్భాస్కర్ ప్రారంభించారు.ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే 12000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది అని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్భాస్కర్ చెప్పారు.

 

పైకి వెళ్ళుటకు