హోమ్ / వార్తలు / ఏపీలో 79 కొత్త కోర్టులు
పంచుకోండి

ఏపీలో 79 కొత్త కోర్టులు

ఏపీలో 79 కొత్త కోర్టులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 79 న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మహిళలపై నేరాల విచారణకుగాను 13 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. కోర్టుల్లో వేగంగా, సమర్థంగా న్యాయం వెలువడేందుకుగాను తగినన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. అదనపు కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల ఏర్పాటుతో పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గిస్తున్నామన్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు