హోమ్ / వార్తలు / ఏపీలో వెయ్యి జనరిక్‌ మందుల దుకాణాలు
పంచుకోండి

ఏపీలో వెయ్యి జనరిక్‌ మందుల దుకాణాలు

ఏపీలో వెయ్యి జనరిక్‌ మందుల దుకాణాలు

ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి జనరిక్‌ మందుల దుకాణాలు ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి అనంత్‌కుమార్, ఏపీ మంత్రి కామినేని సమక్షంలో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నారు

పైకి వెళ్ళుటకు