హోమ్ / వార్తలు / ఏపీలో సంచార మీసేవ కేంద్రాలు ప్రారంభం
పంచుకోండి

ఏపీలో సంచార మీసేవ కేంద్రాలు ప్రారంభం

ఏపీలో సంచార మీసేవ కేంద్రాలు ప్రారంభం

రేషన్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దేవినేని రాజా అన్నారు. ఈడుపుగల్లు, పునాదిపాడు, మంతెన, దావులూరు గ్రామాల్లో సంచార మీ సేవ కేంద్రాలను బుధవారం ఏర్పాటు చేశారు. పిల్లల ఫొటోలు, పేర్లు రేషన్‌ కార్డులో లేని వారు ఈ మీ సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు