హోమ్ / వార్తలు / ఓయూకు సెట్‌ నిర్వహణకు యూజీసీ అనుమతి
పంచుకోండి

ఓయూకు సెట్‌ నిర్వహణకు యూజీసీ అనుమతి

ఓయూకు సెట్‌ నిర్వహణకు యూజీసీ అనుమతి

ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సెట్‌ నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇటీవల యూనివర్సిటీని సందర్శించిన యూజీసీ అక్రిడిటేషన్ కమిటీ సూచనల మేరకు ఈ అనుమతి లభించినట్లు ఓయూ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుం చియూజీసీ నిబంధనలకు లోబడి వరుసగా మూడేళ్ల పాటు ప్రతి ఏడాది ఒకసారి 29 సబ్జెక్టుల్లో సెట్‌ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు