హోమ్ / వార్తలు / కొత్తగా 10 వేల మంది గ్యాస్‌ డీలర్లు
పంచుకోండి

కొత్తగా 10 వేల మంది గ్యాస్‌ డీలర్లు

కొత్తగా 10 వేల మంది గ్యాస్‌ డీలర్లు

ఇంటింటికీ వంటగ్యాస్‌ సరఫరా లక్ష్యంతో ఈ ఏడాది కేంద్రం కొత్తగా పదివేల మంది ఎల్పీజీ డీలర్లను నియమించనుంది. 2018 కల్లా ప్రతి ఇంటికీ వంటగ్యాస్‌ అందించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఎల్పీజీ వినియోగదారుల సంవత్సరంగా ప్రకటించారు.

పైకి వెళ్ళుటకు