హోమ్ / వార్తలు / గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి..దరఖాస్తుల ఆహ్వానం
పంచుకోండి

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి..దరఖాస్తుల ఆహ్వానం

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి..దరఖాస్తుల ఆహ్వానం

గిరిజన గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీటీడబ్ల్యుఆర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చుక్కా వనజ గురువారం తెలిపారు. మొత్తం 120 సీట్లకుగాను మొదటిసారిగా 3, 4, 5 (ఇంగ్లీష్‌ మీడియం) తరగతుల విద్యార్థులకు ఎస్సీ, బీసీ, జనరల్‌కు 5 శాతం చొప్పున, మిగిలినవి ఎస్టీ విద్యార్థులకు కేటాయించటం జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం http://www.aptwgurukulam.ap.gov.in/ వెబ్సైట్ సందర్శించండి

పైకి వెళ్ళుటకు