హోమ్ / వార్తలు / గ్రూప్‌-2 దరఖాస్తుల్లో తప్పుల సవరణ చాన్స్‌
పంచుకోండి

గ్రూప్‌-2 దరఖాస్తుల్లో తప్పుల సవరణ చాన్స్‌

గ్రూప్‌-2 దరఖాస్తుల్లో తప్పుల సవరణ చాన్స్‌

గ్రూప్‌-2 దరఖాస్తుల్లో తప్పులు ఉన్నట్లయితే వాటి సవరణకు టీఎస్ పీఎస్సీ ఈ నెల 22 వరకు అవకాశం కల్పించింది. పుట్టిన తేదీ, జెండర్‌, విద్యార్హతలు, ఫొటో, సంతకం ఇతరత్ర తప్పిదాలు టీఎస్ పీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా సవరించుకోవాలని సెక్రటరీ పార్వతి సుబ్రమణ్యన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత పరీక్ష నవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు