హోమ్ / వార్తలు / జువెనైల్ జస్టిస్ డ్రాఫ్ట్ నియమాలు చట్టం విడుదల చేసిన శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ
పంచుకోండి

జువెనైల్ జస్టిస్ డ్రాఫ్ట్ నియమాలు చట్టం విడుదల చేసిన శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ

జువెనైల్ జస్టిస్ డ్రాఫ్ట్ నియమాలు చట్టం విడుదల చేసిన శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ

జువెనైల్ జస్టిస్ డ్రాఫ్ట్ నియమాలు చట్టం శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ విడుదల చేసారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత కార్యాలయాలకు, NGOs,  మరియు ప్రజల నుంచి సలహాలను / వ్యాఖ్యలు ఆహ్వానించారు. డ్రాఫ్ట్ నియమాలు మంత్రిత్వ వెబ్సైట్ www.wcd.nic.in లో ఉంచారు. మీరు  మీ సలహాను jjrules2016@gmail.comకి మెయిల్ చేయవచ్చు.
పైకి వెళ్ళుటకు