హోమ్ / వార్తలు / జూన్‌ 22 నుంచి ఎంసెట్‌-1 కౌన్సెలింగ్‌
పంచుకోండి

జూన్‌ 22 నుంచి ఎంసెట్‌-1 కౌన్సెలింగ్‌

జూన్‌ 22 నుంచి ఎంసెట్‌-1 కౌన్సెలింగ్‌

ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటించింది. జూన్‌ 22న ఎంసెట్‌-1 కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తున్నట్లు కౌన్సిల్‌ చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు . జూలై 30న తుది దశ సీట్ల కేటాయింపు ఉంటుందని, ఆగస్టు 2 నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు.

పైకి వెళ్ళుటకు