హోమ్ / వార్తలు / జూలై 15 తర్వాత రెండో విడత ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
పంచుకోండి

జూలై 15 తర్వాత రెండో విడత ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

జూలై 15 తర్వాత రెండో విడత ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై మూడోవారంలో నిర్వహించేందుకు అడ్మిషన్ల కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశ కేటాయింపు జాబితా 27th జూన్ న విడుదల చేయబడింది. మరింత సమాచారం పొందడానికి https://apeamcet.nic.in వెబ్సైట్ను సందర్శించండి.

పైకి వెళ్ళుటకు