హోమ్ / వార్తలు / టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదల
పంచుకోండి

టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదల

టీఎస్ పాలిసెట్

తెలంగాణ పాలిసెట్-2016 ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈనెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

పైకి వెళ్ళుటకు